మానసిక రుగ్మత: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''మానసిక రుగ్మత''' ('''Mental disorder''' - '''మానసిక వైకల్యం''', '''Mental illness''' - '''మానసిక...'
 
చి వర్గం:మానసిక రుగ్మతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''మానసిక రుగ్మత''' ('''Mental disorder''' - '''మానసిక వైకల్యం''', '''Mental illness''' - '''మానసిక అనారోగ్యం''') అనగా [[మనస్సు]]కు సంబంధించిన ఒక అనారోగ్యం. మానసిక రుగ్మత తో ఉన్న ప్రజలు వింతగా ప్రవర్తిస్తారు, లేదా ఇతరుల దృష్టిలో వీరు వింత ఆలోచనలను కలిగి ఉన్న వారుగా వుంటారు. మానసిక అనారోగ్యం వ్యక్తి జీవితకాలంలో పెరుగుతుండవచ్చు లేదా తగ్గుతుండవచ్చు. ఇది జన్యువులతో మరియు అనుభవంతో ముడిపడి ఉండవచ్చు. మొత్తం మీద మానసిక రుగ్మత మారుతూ ఉంటుందని భావించాలి.
 
[[వర్గం:మానసిక రుగ్మతలు]]
"https://te.wikipedia.org/wiki/మానసిక_రుగ్మత" నుండి వెలికితీశారు