యష్ చోప్రా: కూర్పుల మధ్య తేడాలు

భారతీయ సినీ దర్శకుడు
"Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

10:42, 19 జూలై 2016 నాటి కూర్పు

యష్ రాజ్ చోప్రా (పంజాబీ: ਯਸ਼ ਰਾਜ ਚੋਪੜਾ; హింది: यश राज चोपड़ा) (27 సెప్టెంబరు 1932 – 21 అక్టోబరు 2012)[1] భారతీయ హిందీ  సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత.[2]  ఐ.ఎస్.జోహార్, అన్న బి.ఆర్.చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు యష్. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకునిగా హిందీ తెరకు పరిచయమయ్యారు ఆయన. ధర్మపుత్ర(1961) ఆయన రెండో సినిమా. 

References

  1. "The Life and Times of Yash Chopra". India Times. Retrieved 28 October 2012.
  2. Tejaswini Ganti (24 August 2004). Bollywood: A Guidebook to Popular Hindi Cinema. Psychology Press. pp. 101–. ISBN 978-0-415-28853-8. Retrieved 29 October 2012.