"యష్ చోప్రా" కూర్పుల మధ్య తేడాలు

562 bytes added ,  4 సంవత్సరాల క్రితం
"Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు
("Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు)
 
("Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు)
'''యష్ రాజ్ చోప్రా''' (పంజాబీ&#x3A;<span> </span><span lang="pa">ਯਸ਼ ਰਾਜ ਚੋਪੜਾ</span>; హింది&#x3A;<span> </span><span lang="hi">यश राज चोपड़ा</span>) (27 సెప్టెంబరు 1932 – 21 అక్టోబరు 2012)<ref name="Zoom The Life and Times of Yash Chopra">{{వెబ్ మూలము|url=http://zoomtv.indiatimes.com/getphotosdata/Yash-Chopra-King-of-Romance/photoshow/16911861.cms|title=The Life and Times of Yash Chopra|accessdate=28 October 2012|publisher=India Times}}</ref> భారతీయ హిందీ  సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత.<ref name="Ganti2004">{{Cite book|url=https://books.google.com/books?id=DIVlw5AzQTgC&pg=PA101|title=Bollywood: A Guidebook to Popular Hindi Cinema|date=24 August 2004|publisher=Psychology Press|isbn=978-0-415-28853-8|pages=101–|author=Tejaswini Ganti|accessdate=29 October 2012}}</ref>  ఐ.ఎస్.జోహార్, అన్న బి.ఆర్.చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు యష్. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకునిగా హిందీ తెరకు పరిచయమయ్యారు ఆయన. ధర్మపుత్ర(1961) ఆయన రెండో సినిమా. 
 
ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ సోదరులు ఇద్దరూ  కలసి1950, 60 దశకల్లో మరిన్ని సినిమాలు చేశారు. వక్త్(1965) సినిమా హిట్ కావడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందడంతో యష్ చోప్రాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.
 
== References ==
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1918554" నుండి వెలికితీశారు