"యష్ చోప్రా" కూర్పుల మధ్య తేడాలు

746 bytes added ,  4 సంవత్సరాల క్రితం
"Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు
("Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు)
("Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు)
 
ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ సోదరులు ఇద్దరూ  కలసి1950, 60 దశకల్లో మరిన్ని సినిమాలు చేశారు. వక్త్(1965) సినిమా హిట్ కావడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందడంతో యష్ చోప్రాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.
 
1969లో చోప్రా యష్ రాజ్ ఫిలింస్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సినిమా దాగ్:ఎ పోయం ఆఫ్ లవ్(1973) మంచి విజయం సాధించింది. 70వ దశకంలో మరిన్ని భారీ హిట్లు తీశారు యష్. [[అమితాబ్ బచ్చన్]] కెరీర్ నిలబెట్టిన దీవార్(1975) సినిమా, కభీ కబీ(1976), త్రిశూల్(1978) వంటి హిట్లు అందుకున్నారు.
 
== References ==
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1918555" నుండి వెలికితీశారు