యష్ చోప్రా: కూర్పుల మధ్య తేడాలు

"Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు
"Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 4:
 
1969లో చోప్రా యష్ రాజ్ ఫిలింస్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సినిమా దాగ్:ఎ పోయం ఆఫ్ లవ్(1973) మంచి విజయం సాధించింది. 70వ దశకంలో మరిన్ని భారీ హిట్లు తీశారు యష్. [[అమితాబ్ బచ్చన్]] కెరీర్ నిలబెట్టిన దీవార్(1975) సినిమా, కభీ కబీ(1976), త్రిశూల్(1978) వంటి హిట్లు అందుకున్నారు.
 
70వ దశకం చివరిభాగం నుండి 1989 వరకు యష్ ఎన్నో వైఫల్యాలను రుచి చూశారు. ఈ సమయంలో ఆయన నిర్మించిన లేదా దర్శకత్వం వహించిన దూస్రా ఆద్మీ(1977), మషాల్(1984), ఫాస్లే(1985), విజయ్(1988) వంటి సినిమాలు విజయం సాధించలేకపోయాయి. 1989లో ఆయన తీసిన చాందినీ సినిమా మంచి మ్యూజికల్ హిట్టే కాదు, కమర్షియల్ గా విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందికొంది.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/యష్_చోప్రా" నుండి వెలికితీశారు