మార్స్ ఆర్బిటర్ మిషన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67:
#'''లైమెన్‌ ఆల్ఫా ఫొటోమీటర్‌ (ఎల్‌ఏపీ):''' దీని బరువు 1.97 కిలోలు. ఇది అంగారక ఉపగ్రహ ఉపరితలంవాతావరణంలోని హైడ్రోజన్‌, డ్యుటీరియం వాయువుల నిష్పత్తిని లెక్కిస్తుంది.
==ప్రత్యేకతలు==
;'''బరువు - 1,337 కిలోలు. ఇందులో ఇంధనం బరువు 860 కిలోలు'''
;'''తయారీ ఖర్చు - రూ.150 కోట్లు'''
;'''నియంత్రణ ఖర్చు- రూ.90 కోట్లు'''
;'''పీఎస్‌ఎల్‌వీ తయారీకి ఖర్చు - రూ.110 కోట్లు'''
;'''మొత్తం మిషన్‌ ఖర్చు - 450 కోట్లు'''
;'''సాగించిన ప్రయాణం - 82 కోట్ల కిలోమీటర్లు'''
;'''అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన మొదటి ఆసియా దేశంగాను, ప్రపంచంలో ఈ విజయం సాధించిన నాలుగవ దేశంగా నిలిపింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలిదేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.'''
 
=== మంగళయాన్‌ ప్రయోగం లక్ష్యాలు ===
;అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం.
;అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడం.
;భవిష్యత్తులో భారీ ప్రయోగాలు, మానవసహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేయడం.
 
==మూలాలు==
<references/>