జనగాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''జనగాం''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.
ఇది హైదరాబాద్ నుండి వరంగలు వెళ్ళు 202 జాతీయ రహదారి పై కలదు. జనగామ వరంగల్ జిల్లా లొ పెద్ద నగరము.
 
[[File:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|జనగాంలోని అంబేద్కర్ కూడలి]]
[[File:Water Tank in Jangon Village.jpg|thumb|జనగాంలోని నీళ్ల ట్యాంక్]]
[[File:Cinema Talkies in Jangon Village.jpg|thumb|జనగాంలోని సినిమా హాల్]]
 
==రవాణా వ్యవస్థ==
 
Line 34 ⟶ 39:
==మండలంలోని పట్టణాలు==
* జనగాం
 
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==మండలంలోని గ్రామాలు==
* జనగాం
Line 58 ⟶ 65:
* [[చౌడారం (జనగాం)|చౌడారం]]
* [[యశ్వంతాపూర్]]
 
 
{{జనగాం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/జనగాం" నుండి వెలికితీశారు