"టీ.జి. కమలాదేవి" కూర్పుల మధ్య తేడాలు

చి
Robot-assisted disambiguation: సంపూర్ణ రామాయణం
(పెళ్ళి తర్వాత పేరు మార్పు)
చి (Robot-assisted disambiguation: సంపూర్ణ రామాయణం)
* ''ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లనగ్రోవిని ప్రియా ప్రియా'' అన్న దేవులపల్లి గీతాలు పాడింది
* [[దొంగలున్నారు జాగ్రత్త]]లో [[జి.వరలక్ష్మి]]కి, [[భక్త రామదాసు]]లో [[కన్నాంబ]]కు, [[గొల్లభామ]]లో [[అంజలీదేవి]]కి నేపధ్య గానం చేసింది.
* [[సంపూర్ణ రామాయణం (1936 సినిమా)|సంపూర్ణ రామాయణం]]లో [[పద్మిని]]కి, [[పాండురంగ మహత్యం]]లో [[బి.సరోజాదేవి]]కి, ఇతర భాషా నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది.
* ''కంజన్‌'' అనే తమిళ సినిమాలోనూ నటించింది.
* 1956నుండి చెన్నపురి ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలిగా పని చేస్తూంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/191904" నుండి వెలికితీశారు