30,570
edits
(→వ్యాసాల్లో మూలాలు చేర్చడం: కొత్త విభాగం) |
(సలహా) |
||
సతీష్ బాబుగారూ,<br />
మూలాలు చేర్చడానికి <nowiki><ref></ref></nowiki> వాడుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రాసిన పేరాల చివరల్లో ఎక్కడి నుంచి మూలాలు తీసుకున్నారో అది ఇలా <nowiki><ref>The Atheist, Volume 8</ref></nowiki> ఇచ్చి చూడండి. అభినందనలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:49, 26 జూన్ 2016 (UTC)
== మంచి వ్యాసాలు ==
సతీష్ బాబుగారూ, మీరు అరుదైన వ్యక్తుల గురించి మంచి వ్యాసాలు రాస్తున్నారు. ప్రతి వ్యాసం రాసిన తరువాత కింద ఉన్న పాఠ్యాన్ని తీసుకుని అతికించండి. మూలాలు అసలు వ్యాసంతో కలిసిపోకుండా వేరుగా కనపడతాయి.
<nowiki>
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
</nowiki>
--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 07:19, 20 జూలై 2016 (UTC)
|