పంక్తి 1:
==బాల్యం,విద్యాభ్యాసం==
[[File:సుజాత ఛాయాచిత్రం.jpg|thumb|సుజాత ఛాయాచిత్రం]]
తురిమెల్ల రామమూర్తి. శ్రీమతి శకుంతల దంపతులకు జనవరి 5వ తేదీ పోతలపాడు గ్రామంలో జన్మించాను. నాకు నలుగురు అన్నలు, అక్క వున్నారు. 5 వ తరగతి వరకు పోతలపాడు ప్రభుత్వపాఠశాలలో చదివాను. 6 నుండి 10వ తరగతి వరకు కర్నూల్ జిల్లా జోహరాపురంలో చదివాను. మంగినపూడి వాస్తవ్యులు ఎ.వి.యస్.యస్. కృష్ణకుమాక్ తో వివాహం అయ్యింది. మాకు ఒక కుమారుడు నాగ వెంకట విశ్వకిరణ్.తరువాత నేను యం.ఏ. జర్నలిజం, యం.ఏ. ఇంగ్లీష్ లో పట్టా పొందాను.
[[File:Sujatha childwood photo.jpg|thumb|sujatha childwood photo]]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:SUJATHA_ACHYUTANNA" నుండి వెలికితీశారు