గొట్టిపాటి బ్రహ్మయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = జీవన రేఖ పుస్తక ముఖచిత్రంలో జి.బ్రహ్మయ్య
| birth_name = '''గొట్టిపాటి బ్రహ్మయ్య'''
| birth_date = [[18891898]]డిశంబరు 3
| birth_place = [[కృష్ణా జిల్లా]]లోని [[ఘంటసాలచినకళ్ళేపల్లి ]]
| native_place =
| death_date = [[19841982]] జులై 19
| death_place =
| death_cause =
పంక్తి 36:
}}
 
'''గొట్టిపాటి బ్రహ్మయ్య''' ([[1889]]-[[1984]]) ''రైతు పెద్ద'' అను బిరుదుతో పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధుడు. ఆయన [[కృష్ణా జిల్లా]]లోని [[ఘంటసాలచినకళ్ళేపల్లి ]]లోలో3.12.1889 న జన్మించారు. 1917లో, యుక్తవయసులోనే ఆయన గ్రంథాలయోద్యమము, వయోజన విద్యలపై దృష్టి సారించారు. 1922-23లో జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పని చేసారు. 1923-29లో కృష్ణా జిల్లా [[ఖాదీ]] బోర్డుకి అధ్యక్షునిగా ఉన్నారు.
స్వాతంత్ర్య సమర యోధునిగా ఆయన [[జమీందార్]] రైతు ఉద్యమం, [[సైమన్‌ కమిషను]] బహిష్కరణ ఉద్యమం, [[క్విట్ ఇండియా]] ఉద్యమం మున్నగు పలు కార్యక్రమాలలో పాలుపంచుకుని, పెక్కు దినాలు జైలుపాలయ్యారు.
స్వాతంత్ర్యానంతరం ఆయన 1962లో [[ఆంధ్ర ప్రదేశ్]] కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. [[జూలై 25]], [[1964]] నుండి [[జూన్ 30]], [[1968]] వరకు [[ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు|ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుని]]గా పని చేసారు.
''నా జీవన నౌక'' పేరుతో వెలువడిన ఆయన ఆత్మకథ [[ఆంధ్ర జ్యోతి]] దినపత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది.19.7.1982న పరమపదించారు.
 
== పురస్కారాలు ==