కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline20.png|state_name=తెలంగాణ|mandal_hq=కల్వకుర్తి|villages=20|area_total=|population_total=64095|population_male=32642|population_female=31453|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.09|literacy_male=68.21|literacy_female=43.37|pincode = 509324
}}
'''కల్వకుర్తి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము,పట్టణము మరియు అదే పేరు కలగల ఒక[[అసెంబ్లీ పట్టణమునియోజకవర్గం]] కూడాను. పిన్ కోడ్: 509324. ఇది మహబూబ్ నగర్ నుండి [[నల్గొండ]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్నది. [[హైదరాబాదు]] నుండి కూడా బస్సు సౌకర్యము ఉంది., ప్రతి 15 నిమిషాలకి ఒకసారి కల్వకుర్తి నుండి [[హైదరాబాదు]]కు మరియు హైదరాబాదు నుండి [[కల్వకుర్తి]]కి బస్సులు కలవు. మండలపు దక్షిణ సరిహద్దులో [[దిండిడిండి నది]] ప్రవహిస్తోంది. [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]] లో 5 మండలాలు కలవు.
==చరిత్ర==
ఈ ప్రాంతాన్ని పూర్వం కలువకుర్తి అని పిలిచేవారు. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో కల్వకుర్తిలో లింగారెడ్డి నాయకత్వంలో తదితరులు
పంక్తి 22:
 
==రవాణా సౌకర్యాలు==
రోడ్డు సౌకర్యం : అంతర్రాష్ట్ర రహదారి అయిన హైదరాబాదు-శ్రీశైలం రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచిజిల్లా నుంచి వెళుతుంది.. దీనికిదీనిని జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.
మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన 8 బస్సు డిపోలలో కల్వకుర్తి బస్సు డిపో ఒకటి.
==విద్యాసంస్థలు==
* ప్రభుత్వ జూనియర్ కళాశాల ( స్థాపన : [[1970]]-[[1971|71]])
* వై.ఆర్.ఎం.జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ( స్థాపన : [[1997]]-[[1998|98]])
* ఉషోదయ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ( స్థాపన : [[1992]]-[[1993|93]])
* కార్లోబొనివిని స్మారక జూనియర్ కళాశాల(సి.బి.యం) ( స్థాపన : [[2001]]-[[2002|02]])
* ఎ.పి.ఆర్.ఎస్ (బి.సి) బాలికల గురుకుల పాఠశాల
* శ్రీ క్రిష్ణవెణిక్రిష్ణవేణి జూనియర్ కళాశాల
ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో మరికొన్ని ప్రయివేటు కళాశాలలు, ప్రముఖ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది.
 
==నీటిపారుదల, భూమి వినియోగం==
Line 43 ⟶ 44:
*[[కుర్మిద్ద (కల్వకుర్తి)|కుర్మిద్ద]]
*[[మార్చాల]]
*[[జిల్లెల్ల]]
*[[జిళ్ళేళ్ళ]]
*[[యంగంపల్లి (కల్వకుర్తి)|యంగంపల్లి]]
*కల్వకుర్తి
Line 55 ⟶ 56:
*[[ముకురల్]]
*[[గుండూర్ (కల్వకుర్తి)|గుండూర్]]
*[[లింగసానిపల్లి]]
*[[లుంగసానిపల్లి]]
*[[రఘుపతిపేట]]
 
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు