తల్లోజు ఆచారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
'''తల్లోజు ఆచారి''' [[మహబూబ్‌నగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు<ref>[http://myneta.info/ap09/candidate.php?candidate_id=393 Achary Talloju KALWAKURTHY (MAHBUBNAGAR) profile-national election watch]</ref>.
==జీవిత విశేషాలు==
ఆయన [[జూన్ 6]], [[1966]]న [[ఆమనగల్‌ఆమన‌గల్]] లో జన్మించారు. ఆయన తండ్రి రాములు. ఆయన ఎం.వి.యస్.కళాశాల,మహబూబ్ నగర్ లో ఇంటర్మీడియట్ చదివారు<ref>[http://www.bjptelangana.org/en/profile/achary-talloju HARATIYA JANATA PARTY Telangana]</ref>.తరువాత బి.ఎ. పట్టభద్రుడైనారు. ఆయన భార్య గీత.<ref>[http://www.andhrabhoomi.net/content/effigy-burnt-2 పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న విపక్షం]</ref> ఆచారి మహబూబ్‌నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు<ref>[http://www.andhrabhoomi.net/content/t-270 తెలంగాణలో బలీయమైన శక్తిగా [[బిజెపి]]</ref>. 2014 శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసారు.<ref>[http://www.empoweringindia.org/new/preview.aspx?candid=573697&p=&cid=83 Affidavit Details of Achary Talloju]</ref>
 
==రాజకీయ ప్రస్థానం==
1986లో ఆచారి ఆమనగల్[[ఆమన‌గల్]] పంచాయతి వార్డు సభ్యునిగా విజయంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1996లో ఆమనగల్ పంచాయతి సర్పంచిగా ఎన్నికై ఐదేళ్ళు పదవిలో ఉన్నారు. 1999, 2004, 2009లలో భారతీయ జనతా పార్టీ తరఫున [[కల్వకుర్తి]] నియోజకవర్గం నుంచి పోటీచేశారు. 2004లో రెండోస్థానంలో నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా [[కల్వకుర్తి నియోజకవర్గం]]లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి కృషిచేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో మరోసారి అదేస్థానం నుంచి పోటి చేసి స్వల్ప ఓట్ల తేడాలో రెండవ స్థానంలో నిలిచారు.<ref>[http://www.empoweringindia.org/new/constituency.aspx?eid=997&cid=83 Andhra Pradesh Assembly Election 2014-Constituency: Kalwakurthy (83)]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తల్లోజు_ఆచారి" నుండి వెలికితీశారు