తల్లోజు ఆచారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==రాజకీయ ప్రస్థానం==
1986లో ఆచారి [[ఆమన‌గల్]] పంచాయతి వార్డు సభ్యునిగా విజయంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1996లో ఆమనగల్ పంచాయతి సర్పంచిగా ఎన్నికై ఐదేళ్ళు పదవిలో ఉన్నారు. 1999, 2004, 2009లలో భారతీయ జనతా పార్టీ తరఫున [[కల్వకుర్తి]] నియోజకవర్గం నుంచి పోటీచేశారు. 2004లో రెండోస్థానంలో నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా [[కల్వకుర్తి నియోజకవర్గం]] లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి కృషిచేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో మరోసారి అదేస్థానం నుంచి పోటి చేసి స్వల్ప ఓట్ల తేడాలో రెండవ స్థానంలో నిలిచారు.<ref>[http://www.empoweringindia.org/new/constituency.aspx?eid=997&cid=83 Andhra Pradesh Assembly Election 2014-Constituency: Kalwakurthy (83)]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తల్లోజు_ఆచారి" నుండి వెలికితీశారు