ఎడారి మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
===రసభరితమైన మొక్కలు===
రసభరితమైన మొక్కలు (Succulent plants) జలాభావాన్ని నివారించే మొక్కలు. ఇవి వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, ఈ నీటిని జిగురు పదార్ధం (మ్యుసిలేజ్) రూపంలో మొక్క భాగాలలో నిలువచేస్తాయి. దీని ఫలితంగా వీటి కాండం, పత్రాలు, వేళ్ళు కండయుతంగా, రసభరితంగా ఉంటాయి. ఈ విధంగా నిలువచేసిన నీటిని, నీరు దొరకని సమయంలో చాలా పొదుపుగా వినియోగిస్తాయి.
రసభరితమైన మొక్కలు (Succulent plants)
* రసభరిత కాండాలు గల మొక్కలు : ఒపన్షియా, యుఫర్బియా తిరుకల్లై
* రసభరిత పత్రాలు గల మొక్కలు : బ్రయోఫిల్లమ్, అలో, అగేవ్
* రసభరిత వేళ్ళు గల మొక్కలు : ఆస్పరాగస్, సీబా పార్విఫ్లోరా
 
===రసభరితం కాని మొక్కలు===
"https://te.wikipedia.org/wiki/ఎడారి_మొక్కలు" నుండి వెలికితీశారు