కరణ్ జోహార్: కూర్పుల మధ్య తేడాలు

"Karan Johar" పేజీని అనువదించి సృష్టించారు
"Karan Johar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 7:
 
చిన్నప్పట్నుంచీ, సినిమాలకు ఆకర్షితుడైన కరణ్ [[రాజ్ కపూర్]],  [[యష్ చోప్రా|యష్ చోప్రా]], సూరజ్ బర్జత్యాలు తన ప్రేరణలుగా చెప్పుకుంటారు  ఆయన.<ref name="Rediffinterview">{{వెబ్ మూలము|url=http://www.rediff.com/entertai/1998/dec/09kuch.htm|title='All the women I meet keep telling me how much they cried in the film! That's what made it a hit, I guess.'|date=9 December 1998|accessdate=6 March 2008|publisher=Rediff.Com|author=Nandy, Pritish}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.rediff.com/entertai/1998/oct/15joh.htm|title='I'm a little scared'|date=15 October 1998|accessdate=6 March 2008|publisher=Rediff.Com|author=V S Srinivasan}}</ref> కొంతకాలం న్యూమరాలజీని నమ్మిన కరణ్ కేవలం "K" అనే అక్షరంతో మొదలయ్యే పేర్లనే సినిమాలకు పెట్టేవారు. కానీ 2006లో వినోద్ చోప్రా నిర్మాణంలో వచ్చిన లగే రహో మునా భాయ్  సినిమాను చూసి, న్యూమరాలజీని నమ్మడం మానేశారు.<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/delhi-times/karan-to-drop-letter-k/articleshow/2115546.cms|title=Karan to drop letter K|date=7 October 2006|work=The Times of India|first1=Rubina A|last1=Khan}}</ref>
 
== సినిమాలు ==
; నటునిగా
* దూరదర్శన్ సీరియల్ ఇంద్రధనుష్(1989)లో -శ్రీకాంత్
* దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే(1995) – రాకీ
* '' ''మై హూ నా(2004)
* హోమ్ డెలివరీ:ఆప్కో..ఘర్ తక్ (2005) – స్వంత పాత్ర
* అలగ్(2006) – స్వంత పాత్ర
* సలామ్-ఎ-ఇష్క్ (2007) – స్వంత పాత్ర
* ఓం శాంతి ఓం(2007) – స్వంత పాత్ర
* ''C Kkompany''  సి కెకొంపెనీ(2008) – గేమ్ షో హోస్ట్ పాత్ర
* ఫ్యాషన్(2008) – స్వంత పాత్ర
* లక్ బై చాన్స్(2009) – స్వంత పాత్ర
* బాంబే వెల్వెట్(2015) – కైజద్ ఖంబట్టా
* షాందార్(2015) - స్వంత పాత్ర<ref>{{Cite news|url=http://www.dnaindia.com/entertainment/report-karan-johar-s-acting-again-2034567|title=Karan Johar's acting again!|last=Thakker|first=Namrata|date=13 November 2014|work=[[Daily News and Analysis]]|accessdate=13 November 2014}}</ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/కరణ్_జోహార్" నుండి వెలికితీశారు