పంక్తి 224:
==వ్యాసలలో బహువచనం వాడుక==
బహువచనం బదులుగా ఏకవచనం వాడగలరు.--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 06:52, 22 జూలై 2016 (UTC)
 
 
పత్రికా వ్యాసంగంలో కూడా శ్రీ, గారూ వాడకుండా, ఆయన/ఆమె, చేశారు అనడం పరిపాటే. మనం ఇప్పుడు ఏ పత్రిక చూసినా అలాంటి పద్దతే కనిపిస్తుంది మనకు. పైగా తెలుగు వికీపీడియాలో కూడా ఇదే సంప్రదాయం వస్తోంది. ఇంగ్లీషులో ఏకవచనం డెఫినిషన్ కూ, తెలుగులో డెఫినిషన్ కూ తేడా ఉంటుంది. పైగా ఇటువంటి రచనా వ్యాసంగం నాకు మా నాన్నగారి నుండి వచ్చింది. మీరు గమనిస్తే నేను కూడా పెద్దగా రౌరవ వాచకాలు వాడటం లేదు. చేస్తోంది/చేశాడు అనడం కొన్ని ప్రాంతాల్లో అవమానంగా భావిస్తారు కాబట్టి వారి, వారి వ్యక్తిగత గౌరవం కోసం కనీస గౌరవ వాచకాలు వాడటం సమంజసమని నా ఉద్దేశ్యం. పైగా తెలుగు వికీలో దీని మీద ప్రత్యేకమైన నిర్దేశాలు కూడా ఏమీ లేవు.--[[వాడుకరి:Meena gayathri.s|Meena gayathri.s]] ([[వాడుకరి చర్చ:Meena gayathri.s|చర్చ]]) 14:46, 22 జూలై 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Meena_gayathri.s" నుండి వెలికితీశారు