రాకేష్ రోషన్: కూర్పుల మధ్య తేడాలు

"Rakesh Roshan" పేజీని అనువదించి సృష్టించారు
"Rakesh Roshan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 17:
=== రాకేష్ పై దాడి ===
21 జనవరి 2000న సాంతాక్రూజ్ వెస్ట్ లోని తిలక్ రోడ్ లోగల తన ఆఫీస్ వద్ద బుదేష్ గ్యాంగ్ కు చెందిన ఇద్దరు రాకేష్ పై కాల్పులు జరిపారు.<ref>[http://www.hinduonnet.com/fline/fl1917/19170340.htm The stars and the dons]. </ref> వాళ్ళు కాల్చిన రెండూ బుల్లెట్లలో ఒకటి ఎడమ చేతిలోకి, ఒకటి చెస్ట్ లోకి దూసుకెళ్ళింది. ఈ కాల్పులతో రాకేష్ నేలకొరగడంతో దుండగులు ఆ ప్రదేశం నుంచి పారిపోయారు.<ref>[http://www.rediff.com/news/2000/jan/21roshan.htm Rakesh Roshan shot at]. </ref> ఆ తరువాత కాల్పులు జరిపినవారు సునీల్ విఠల్ గైక్వాడ్, సచిన్ కాంబ్లేలుగా గుర్తించారు. కహో నా.. ప్యార్ హై సినిమా ఓవర్ సీస్ లాభాలను తనకు ఇమ్మని బదేష్ బలవంతపెట్టగా, ఇవ్వను అన్నందుకు అతన్ని భయపెట్టాలనే ఉద్దేశ్యంతో కాల్పులు జరిపారనేది ఆరోపణ.<ref>{{Cite journal|author=Swami, Praveen|url=http://www.hinduonnet.com/fline/fl1711/17110430.htm|title=Of politics and profit|volume=17|issue=11|date=June 2000|journal=Frontline}}</ref>
 
== గౌరవాలు ==
* పనాజీలో 3 డిసెంబర్ 2006న జరగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో రాకేష్ రోషన్ ను గౌరవించారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.apunkachoice.com/scoop/bollywood/20061203-1.html|title=Hrithik Roshan honoured at IFFI : Bollywood News|date=3 December 2006|accessdate=29 June 2011|publisher=ApunKaChoice.Com}}</ref>
* బాలీవుడ్ లో 35సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ కు గౌరవార్ధం 11 డిసెంబర్ 2003న గ్లోబల్ ఇండియన్ ఫిలిం అవార్డుల్లో రాకేష్ ను సన్మానించారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.apunkachoice.com/scoop/bollywood/20061211-1.html|title='Lage Raho Munnabhai' adjudged best film in Malaysia : Bollywood News|date=11 December 2006|accessdate=29 June 2011|publisher=ApunKaChoice.Com}}</ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/రాకేష్_రోషన్" నుండి వెలికితీశారు