వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
===1773 లో విలియం కోటకు గవర్నరు అయన తరువాత===
ప్రజలక్షేమం, రాష్ట్రాభివృధ్దికి భాద్యతలు వహించకుండా పరిపాలనాధికారం వహించి, బ్రిటిష్ వారి ఖజానాలకు ధనం చేర్చటం ముఖ్య ఉద్దేశ్యంతో వారన్ హేస్టింగ్సుగవర్నరుగాను, గవర్నరు జనరల్ గా భారతదేశమునుండి రాబట్టుకున్న ఆర్ధిక లభ్దితో చేసిన కార్యాచరణలన్నీ కేవలం బ్రిటిష్ కంపెనీ, బ్రిటన్ దేశంకోసం చేసినవే. వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణల వల్ల వంగరాష్ట్రములోని పంచాయితీ విధానం నశించిపోయినది. సిస్తు వసూలుకు తాను పెట్టిన దివానుల పద్దతితో భూమిదున్ను రైతుల ఆర్ధిక పరిస్తితి దయానీయకమైనది. వంగ రాష్ట్రములో వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయాల వల్ల వంగరాష్ట్ర నవాబే కాక మొగల్ చక్రవర్తిని కూడా ఆర్ధిక దుస్తితికా పాలుచేశాడు. అయోధ్యనవాబును చేతుల్లో నుంచుకుని కాశీ పరిపాలించుచున్న రాజు చైత్ సింగును తవ వశం చేసుకునుట వారిద్దరి మద్దతుతో అయోద్య రాణుల వ్యగ్తిగత సంపత్తి దాదాపు 12 లక్షల నవరసులులు దాక వసూలుచేశే వారకువరకు చేసిన రాజకీయకార్యాచరణ చాల విచారమైనవి. తనపై అవినీతి, లంచగొండితనమును ఆరోపణచేసిన నందకుమారుడనునతని పై ప్రత్యారోపణలు మోపి ఉరితీయించటం చరిత్రలోకెక్కిన అక్రమబద్ధమైన కార్యాాచరణ. వారన్ హేస్టింగ్సు చేసిన అటువంటి ఆర్దిక, రాజకీయ అక్రమ కార్యాచరణనుకార్యాచరణలను ఇంగ్లండులోనిఇంగ్లండు కామన్సు సభ్యుడైన బర్కు దొర (Edmund Burk) వర్ణించాడు.సభలో చేసిన మహోపన్యాసమునందు వర్ణంచబడినవి. రోహిల్ఖండు యుద్ధము, ఔధ్ నవాబు షూజా ఉద్దౌలా కు సహాయముచేయటంలో అంతర్గత రాజ్యతంత్రము బ్రిటిష్ వారి రింగ్ ఫెన్సు(Ring Fence) సూత్ర ప్రయోగం. ఆ రోహిల్ఖండు యుద్ధంతో ఔధ్ నవాబు, షూజాషూజాఉద్దౌలా బ్రిటిష్ వారి చెప్పుచేతులలోకి వచ్చేటట్లు చేసుకున్న రాజ్యతంత్రము వారన్ హేస్టింగ్సు దొర ఘనత. బ్రిటిష్ వారికి మరాఠీలతో సరాసరి యుధ్దముచేయటకుయుధ్దముచేయ వలసిన ప్రమాదములనివారించు రక్షణకవచములాంటి(buffer region) టములేక మద్యలోనొక రాజ్యంమును కాపాలా వానిగా పనిచేయు రాజ్యమునుంచుకునుటరాజ్యంమునుంచటం ఒక రాజ్య తంత్రము. భూటాన్ రాజు ను ఓడించినతరువాత ఇక తదుపరి రాజ్యతంత్రము భూటాన్ టిబెట్టు లో కూడా బ్రిటిష్ వారి ఆధిక్యత ప్రబలచేయటంవ్యాపించిటం వారన్ హేస్టింగ్సు చేసిన మరో కార్యక్రమంమరోరాజకీయకార్యక్రమం. వ్యగ్తిగతముగా కూడా వారన్ హేస్టింగ్సు తన అధికారము దుర్వినియోగపరచినట్లు చరిత్రలో కవబడుచున్నది. తన బంధువుడైనవానికొకనిని హైదరాబాదు నిజాంగారి పరిపాలనలో ఆర్ధకలాబముకలిగించే వ్యవహారమింకొకటి. ఇత్యాది కార్యాచరణలు వారన్ హేస్టింగ్సును వ్యక్తిగతంగానురాజ్యధర్మముపాటించని పరిపాలకునిగనూ అవినీతి ఆర్దక ఆదికారిలభ్దిదారుడైన గానువ్యక్తిగాను తీవ్ర ఆరోపణలకు గురిచేసియున్నవి.
 
===1773 తరువాత గవర్నర్ జనరల్ గా===
"https://te.wikipedia.org/wiki/వారన్_హేస్టింగ్సు" నుండి వెలికితీశారు