చాందీపూర్: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
కొన్ని చిరు సవరణలు
పంక్తి 1:
[[దస్త్రం:Chandipur_sea_beach_Baleswar.jpg|thumb|చాందీపూర్ బీచిలో సూర్యాస్తమయం]]
<span>'''చాందీపూర్ '''ను''' చాందీపూర్-ఆన్-సీ''' అని కూడా అంటారు. [[ఒడిషా|ఒరిస్సా]], [[బాలాసోర్|బాలేశ్వర్]] (బాలెసోర్) జిల్లాలోని ఓ చిన్న సముద్ర తీర రిసార్టు. బాలేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిమీ దూరంలో ఉంటుంది. </span>

<span>చాందీపూర్‌కు ఒక విశిష్టత ఉంది - భారత్ తయారుచేసిన క్షిపణులు దాదాపుగా అన్నిటినీ పరీక్షించేది ఇక్కడే.</span>

<span>చాందీపూర్‌కు మరో విశిష్టత ఉంది - ఆటూ పోట్ల సమయాల్లో సముద్రం వెనక్కు వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది. ఆటు/పాటు సమయంలో సముద్రం 5 కిమీ లోపలికి వెనక్కి వెళ్తుంది. మళ్ళీ పోటు సమయానికిసమయంలో మామూలుగా  వస్తుంది. అంటే, చూస్తూండగానే రోజుకు ఒకసారి సముద్రం అదృశ్యమై మళ్ళీ ప్రత్యక్షమౌతుందన్నమాట. దీని వల్లదీనివల్ల ఈ బీచి జీవవైవిధ్యానికి ఆలవాలమైంది. బీచి దగ్గరలో మిర్జాపూర్ వద్ద బుద్ధబలంగా నది సంగమం వద్ద గుర్రపునాడా పీత </span>దొరుకుతుంది. ఇదొక చక్కని పిక్నిక్ స్థలం. ఒరిస్సా పర్యాటక సంస్థ వారి పాంథనివాస్ ఒకటి ఇక్కడ ఉంది.
[[దస్త్రం:Chandipur.jpg|thumb|ఆటు/పాటు సమయంలో చాందీపూర్ బీచి]]
 
== భౌగోళికం ==
Line 12 ⟶ 16:
[[భారత సైనిక దళం|భారత సైన్యపు]] సమీకృత పరీక్షా శ్రేణి -Integrated Test Range (ITR) ను చాందీపూర్-ఆన్-సీ వద్ద నెలకొల్పారు. ఇక్కడి అబ్దుల్ కలాం ద్వీపం వద్ద (గతంలో దీన్ని వీలర్ ఐలాండ్ అనేవారు)  ITR ను స్థాపించారు. అనేక క్షిపణులను -ఆకాశ్, శౌర్య లతో సహా -ఇక్కడే పరీక్షించారు,<ref>http://ibnlive.in.com/news/shaurya-missile-test-this-week/185874-60-117.html</ref> [[అగ్ని క్షిపణులు|అగ్ని]], [[పృథ్వి క్షిపణులు|పృథ్వి]] [[బాలిస్టిక్ క్షిపణి|బాలిస్టిక్  క్షిపణులు]], బరాక్-8 క్షిపణి కూడా ఇక్కడే  పరీక్షించారు. .<ref>[http://odishatv.in/odisha/body-slider/barak-8-missile-test-fired-from-chandipur-153434/ Barak-8 missile test-fired from Chandipur]</ref>
 
== రవాణా సౌకర్యం ==
బాలేశ్వర్ దాకా రైల్లో వెళ్ళి, అక్కడి నుండి బస్సు, ఆటో లేదా ట్యాక్సీ ద్వారా చాందీపూర్ చేరుకోవచ్చు. బాలేశ్వర్ నేషనల్ హైవే 5 పై ఉంది.<ref>http://www.otdc.in/chandipur.html</ref>
 
"https://te.wikipedia.org/wiki/చాందీపూర్" నుండి వెలికితీశారు