దోమా వేంకటస్వామిగుప్త: కూర్పుల మధ్య తేడాలు

635 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
పంక్తి 45:
గుప్త తమ జీవిత కాలంలో దాదాపు 49,000 పద్యాలు వ్రాశాడంటే ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతుంది.
==అవధాన ప్రస్థానం==
ఇతడు తన 16 యేటనే అవధానాలు చేయడం ప్రారంభించాడు. ఇతడు సుమారు 300 అష్టావధానాలు, శతావధానాలు నిర్వహించాడు. ఇతడు చేసిన అవధానాలలో గుంటూరు ఆవధానాలు, చీరాల అవధానం, జాండ్రపేట అవధానం, మద్రాసు అవధానం, రాజమండ్రి అవధానం ముద్రించబడ్డాయి. ఇతర అవధానాలలోని పద్యాలను సుపద్యమంజరి అనే పేరుతో ప్రకటించాడు.
ఇతడు తన 16 యేటనే అవధానాలు చేయడం ప్రారంభించాడు.
 
==రచనలు==
80,309

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1921406" నుండి వెలికితీశారు