ఉపద్రష్ట సునీత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
* సునీత తెలుగు [[బ్రాహ్మణ]] కుటుంబంలో ఉపద్రష్ట నరసింహారావు మరియు సుమతి (ఇంటిపేరు హరి) దంపతులకు జన్మించింది.
===విద్యాభ్యాసం===
* ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు cvhhhbjj[[గుంటూరు]] లోను, మరికొంత కాలం [[విజయవాడ]]లోను చేసింది.
* చిన్ననాటి నుండే సంగీతాన్ని అభిమానించి, ప్రేమించి [[విజయవాడ]] నందు సంగీత ద్రష్ట అయిన [[పెమ్మరాజు సూర్యారావు]] వద్ద [[కర్ణాటక సంగీతం]]లోను <ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/ugadi-puraskaram-for-pemmaraju-surya-rao/article3019333.ece]</ref> మరియు కలగా కృష్ణమోహన్ గారి దగ్గర లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు శిక్షణ పొందినది. గురువుగారితో పాటు [[త్యాగరాజ ఆరాధనోత్సవాలు|త్యాగరాజ ఆరాధనోత్సవాలలో]] పాల్గొనేది.
* ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపధ్యగాయనిగా ప్రవేశించింది. [[శశి ప్రీతం]] సంగీత దర్శకత్వంలో [[గులాబి (సినిమా)|గులాబి]] సినిమా కోసం [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] రచించిన "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే పాట పాడింది. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. తరువాత ఈమె [[తెలుగు]], [[కన్నడం|కన్నడ]], [[తమిళం|తమిళ]] మరియు [[మళయాళం|మలయాళ]] భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడింది.<ref>http://www.idlebrain.com/news/2000march20/chitchat-sunitha-filmfare.html</ref>
"https://te.wikipedia.org/wiki/ఉపద్రష్ట_సునీత" నుండి వెలికితీశారు