పిశుపాటి చిదంబర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
వీరు అవధానాలలో పూరించిన పద్యాలు మచ్చుకు కొన్ని:
* సమస్య: బంగరు లింగకాయగల భామిని వైష్ణవభామయే సుమా!
పూరణ:<poem>సంగడికాఁడ! చూచితె యసాధుగుణుం డొకలింగధారి మేల్
వంగడమందు నున్న యొకవైష్ణవభామను లేవఁదీసి త
న్మంగళసూత్రదేశమునఁ దానొక లింగము గట్టెఁ జూడుమీ
బంగరు లింగకాయగల భామిని వైష్ణవభామయే సుమా!
</poem>
 
[[వర్గం:1892 జననాలు]]