Santhosh Panjala

Joined 10 జూలై 2016
సవరణ సారాంశం లేదు
 
తెలిసిన వాళ్ళు ఏమనుకోరు …తెలియని వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను కాబట్టి నాకిష్టమైనవే చేస్తాను.
 
నా గురించి నాకు తప్ప, ప్రపంచానికి అనవసరం అని తెలుసు. కాని నా గురించి ప్రపంచానికి ఎదో చెప్పుకొవాలని ఆరాటం.
మీరు ఇది చదువుతున్నట్టయితే ఒకటి గుర్తు పెట్టుకొవాలి. నేను మీరు కాదు. మీరు నేను కాదు. ఎందుకు చెపుతున్నానంటే మీకు నచ్చినట్లు నేను వ్రాయాలనో, మీకు నచ్చిందే నేను వ్రాయాలనో ఆశించకండి.
 
కవితలంటే ఇష్టం.. కవితలు రాయడమంటే మరీ ఇష్టం..
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1922084" నుండి వెలికితీశారు