దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
ఏ రాత్రో పడుకునేముందు, ఓ ఆలోచన రావడం, ప్రక్కనే ఏది దొరికితే, దాని మీద రాసేసి పడుకోవడం, ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రాతలు, కవితలు కాదు, అలా అని మామోలు వాక్యాలూ కాదు.
 
కవితలంటే ఇష్టం.. కవితలు రాయడమంటే మరీ ఇష్టం..
 
==== నేను నా పుస్తకాలు ====
ప్రపంచంలో చాల పిచ్చోళ్ళు తారసపడుతువుంటారు. ఒకరికి డబ్బు పిచ్చి, ఇంకొకరికి మద్యం పిచ్చి , మరొకరికి కామం పిచ్చి. నేను పిచ్చొడినే . పుస్తకాల పిచ్చి. ఎవరో రాసినవి చదవటం తప్ప, నేను ఇలా బుక్ వ్రాస్తానని ఎప్పుడు అనుకోలేదు .
 
[[Image:Bouncywikilogo.gif|right]]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Santhosh_Panjala" నుండి వెలికితీశారు