శ్రీ చక్రం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:SriYantra_construct.svgను బొమ్మ:SriYantra_color.svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: [[:commons:COM:FR#
→‎వివరణ: ఖాళీలు సవరణ
పంక్తి 30:
కుయ్పర్ కే అనే రచయిత, Understanding India: The Culture of India అనే తన పుస్తకం లో శ్రీ చక్రం గురించి ఈ విధంగా తెలిపాడు.
 
: <big>''వివిధ పరిమాణాలలో ఉన్న ఈ తొమ్మిది త్రిభుజాలు, ఒకదానితో ఒకటి కలుస్తాయి. వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత, అత్యున్నత స్థానం కలిగిన, అనంతమైన కేంద్రంలో బిందువు రూపంలో శక్తి ఉంటుంది. ఈ కేంద్రము నుండే సమస్త విశ్వము వ్యాపిస్తుంది. ఈ త్రికోణాల చుట్టూ ముందు సృష్టిని సూచించే ఎనిమిది రేకులు గల వృత్తము, దాని తర్వాత పునరుత్పత్తిని సూచించే పదహారు రేకులు గల వృత్తములు ఉంటాయి. వీటి చుట్టూ నాలుగు దిశలలో పవిత్ర స్థలానికి ద్వారలుద్వారాలు ఉంటాయి. </big>'''''
 
బిందువు అంతరాలలో కామకళ నిగూఢమై ఉంటుంది. దీనికి మూడు రకాల శక్తులు ఉంటాయి. అవి
 
* ఎరుపు - అండము
* తెలుపు - వీర్యము
Line 39 ⟶ 38:
 
===వామకేశ్వర తంత్రము===
'''వామకేశ్వర తంత్రము ''' రెండవ భాగమైన ''యోగినీ హృదయ '' లో శ్రీ చక్రం గురించి ఈ విధంగా చెప్పబడినది.
 
* స్త్రీ శక్తి నుండి సృజనాత్మకం పురుష శక్తి నుండి అగ్ని వెలువడతాయి. వీటి [[సంయోగము]] తోనే చక్రము ఆవిర్భవిస్తుంది. ఇదే చక్రము యొక్క మూలము
"https://te.wikipedia.org/wiki/శ్రీ_చక్రం" నుండి వెలికితీశారు