కొలత టేప్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి వర్గం:కొలత పరికరాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 2:
[[File:Measuring-tape.jpg|thumb|right|దానిపాటికి అదే ముడుచుకునే టేప్ (ఇంపీరియల్)]]
'''టేప్ కొలత''' ('''Tape measure''', '''measuring tape''' - '''కొలత టేప్''') అనేది అనువుగా వంగే రూలర్(రూళ్ళకర్ర). ఇది సరళ-కొలత గుర్తులను వస్త్రం, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, లేదా మెటల్ స్ట్రిప్ ల యొక్క రిబ్బన్ పై కలిగియుంటుంది. ఇది ఒక సాధారణ [[కొలత పరికరం|కొలిచే సాధనం]]. దీనియొక్క డిజైన్ సులభంగా జేబులో లేదా పరికరాల సంచిలో పెట్టుకోగలిగేలా ఉంటుంది మరియు సుదీర్ఘ కొలతలకు, వక్రతలు లేదా మూలల చుట్టూ కొలుచుటకు పనికొస్తుంది.
[[వర్గం:కొలత పరికరాలు]]
|