జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (అవధాని): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] సమీపం లోని [[కలవపాముల]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[బందరు]]లో [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]] వద్ద లఘుకౌముది, అవధాన విద్యలు అధ్యయనం చేశాడు. కొంతకాలం ఇతడు గురజాల హైస్కూలులో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాడు. తరువాత గద్వాల రాణీ ఆదిలక్ష్మీదేవమ్మ సంస్థానంలో చేరి మూడుదశాబ్దాలు అక్కడే ఆస్థానకవిగా విలసిల్లాడు. గద్వాల ఆస్థానపదవీ విరమణ తర్వాత హైదరాబాదుకు వచ్చి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని [[1980]], [[అక్టోబరు 24]]న మరణించాడు.
==రచనలు==
ఇతడు 32కు పైగా గ్రంథాలను వెలయించాడు. వాటిలో కొన్ని:
* ఆంధ్రదేశ చరిత్ర (బృహత్ పద్యకావ్యము)
* కేశవేంద్ర విలాస శతకము
* సాలంకార కృష్ణదేవరాయలు
* అరేబియన్ నైట్స్ కథలు
* తెనాలి రామకృష్ణుని కథలు
* రంజని (నవల)
* వీరపురుషులు<ref>{{cite book|last1=జంధ్యాల|first1=సుబ్రహ్మణ్యశాస్త్రి|title=వీరపురుషులు|date=1954|publisher=కొండా శంకరయ్య|location=సికింద్రాబాదు|pages=1-122|edition=ప్రథమ|url=http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data6/upload/0157/371&first=1&last=122&barcode=9000000005080|accessdate=26 July 2016}}</ref>
*
 
==అవధానాలు==
==సత్కారాలు,బిరుదులు==