పొట్టి ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Links
పంక్తి 1:
{{విస్తరణ}}
'''పొట్టి ప్రసాద్''' పేరుతో సుపరిచితుడైన కవివరపు ప్రసాదరావు ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన ప్రముఖ హాస్య నటుడు [[రాజబాబు]]కు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి ఎన్నో నాటకాలు కలిసి వేశారు.
ఆయన సినీ ప్రస్థానం [[అప్పుచేసి పప్పుకూడు]] సినిమాలో ఒక చిన్న పాత్రతో ప్రారంభమైంది. ఇందులో నటి గిరిజను పెళ్ళి చూపులు చూడ్డానికి వచ్చే ఇద్దరిలో ఈయన ఒకడు, మరొకరు [[పద్మనాభం(నటుడు)|పద్మనాభం]]. ఇందులో ఒక్క సీన్ లో నటించినందుకు గాను నిర్మాతలు [[బి.నాగిరెడ్డి|బి. నాగిరెడ్డి]], [[చక్రపాణి]] ఆయనకు 1116/- రూపాయలు పారితోషికం ఇచ్చారు. అందుకు ఆయన చాలా సంతోషపడ్డాడు. <ref name="thehindu">{{cite web|last1=M. L.|first1=Narasimham|title=Appu Chesi Pappu Koodu|url=http://www.thehindu.com/features/friday-review/history-and-culture/appu-chesi-pappu-koodu-1959/article7561720.ece|website=thehindu.com|publisher=Kasturi and Sons|accessdate=7 July 2016}}</ref>
==నటించిన సినిమాలు==
*[[చంటబ్బాయ్]]
"https://te.wikipedia.org/wiki/పొట్టి_ప్రసాద్" నుండి వెలికితీశారు