రాజేంద్రుడు-గజేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎కథ: విస్తరణ
పంక్తి 9:
}}
== కథ ==
అటవీ శాఖ అధికారియైన గుమ్మడి ఒక ఏనుగును (గజేంద్ర) ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. కొంతమంది స్మగ్లర్లు ఆయన్ను హత్య చేస్తారు. ఏనుగు వాళ్ళను చూస్తుంది కానీ పట్టుకోలేకపోతుంది. యజమాని లేకపోవడంతో అది అనాథ అవుతుంది.
 
రాజేంద్ర ([[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]]) ఒక నిరుద్యోగి. అతని సహచరుడు గుండు ([[గుండు హనుమంతరావు]]). ఇద్దరూ కలిసి కోటిలింగం ([[కోట శ్రీనివాసరావు]]) ఇంట్లో అద్దెకు ఉంటారు. పెద్దగా సంపాదన లేకపోవడంతో కొన్ని పూట్ల తింటూ కొన్ని పూట్ల పస్తులుంటూ ఉంటారు. యజమాని అద్దె అడిగినప్పుడల్లా ఎలాగోలా మాటల్తో బోల్తా కొట్టించి తప్పించుకుంటూ ఉంటారు. ఒకసారి రాజేంద్రప్రసాద్రాజేంద్ర కొన్న లాటరీకి ఒక ఏనుగు బహుమతిగా వస్తుంది. తమకే తిండిలేకుండా ఉంటే ఏనుగెందుకని మొదట్లో సందేహించినా కలిసి వస్తుందనే నమ్మకంతో దాన్ని ఇంటికి తీసుకు వస్తాడు. యజమాని దాన్ని ఉండటానికి అనుమతి ఇవ్వకపోయినా అతనికి మాయమాటలు చెప్పి ఒప్పిస్తారు.
 
కోటిలింగం కూతురు సౌందర్య. మొదట్లో తన తండ్రిని ఆటపట్టింటారని రాజేంద్రను అవమానించినా నెమ్మదిగా అతనంటే అభిమానం పెంచుకుంటుంది. రాజేంద్ర ఏనుగును ఉపయోగించి రకరకాలుగా పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. ఒక రోజు రాజేంద్ర ఆకలితో బాధ పడుతుంటే చూడలేక గజేంద్ర మార్కెట్లో రౌడీలను ఎదిరించి అరటి పండ్లను బహుమానంగా తీసుకొస్తుంది. రాజేంద్ర అది దొంగతనం చేసి ఉంటుందని అవమానించి శిక్షిస్తాడు. ఇంతలో మార్కెట్ వ్యాపారులు వచ్చి జరిగిన విషయం చెబుతారు. ఏనుగు తమకు రక్షణగా ఉంటే దాన్ని పోషించడానికి రాజేంద్రకు సహాయం చేస్తామంటారు. అలా రాజేంద్ర కష్టాలు తీరతాయి.
 
ఒకసారి గజేంద్ర రోడ్డులో వెళుతుండగా తన పాత యజమానిని చంపిన హంతకులను చూసి వెంబడిస్తుంది. వాళ్ళు దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని కోటిలింగం సాయంతో గజేంద్రను బంధిస్తారు. కానీ రాజేంద్ర వచ్చి గజేంద్రను విడిపించి హంతకుల ఆట కట్టిస్తారు.
 
== ఇతర లంకెలు ==