ట్విట్టర్: కూర్పుల మధ్య తేడాలు

అనువాద పాఠ్యం తీసేసి మళ్ళీ మొదలు పెడుతున్నాను
పరిచయం
పంక్తి 1:
'''ట్విట్టర్''' అనేది అంతర్జాలంలో లభించే సామాజిక మాధ్యమ (''సోషియల్ నెట్వర్క్'') సేవ. ఇందులో సభ్యులు ట్వీట్లు అనబడే చిన్న చిన్న సందేశాలను పంపవచ్చు, చదువుకోవచ్చు. నమోదయిన సభ్యులు సందేశాలను పోస్టు చేయవచ్చు, చదవవచ్చు. సభ్యులు కానివారు సందేశాలను కేవలం చదువుకోవడానికే వీలుంటుంది. ఈ సేవను వాడుకరులు ట్విట్టర్ వెబ్ సైటు ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా, లేదా ఎస్సెమ్మెస్ ద్వారా కూడా వాడుకుంటూ ఉంటారు.<ref>[http://support.twitter.com/groups/34-apps-sms-and-mobile/topics/153-twitter-via-sms/articles/14014-twitter-via-sms-faq# "Twitter via SMS FAQ"] Retrieved April 13, 2012.</ref> ఈ సంస్థ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కో లో ఉంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 25 కార్యాలయాలు ఉన్నాయి.<ref>[https://about.twitter.com/company "About Twitter"] Retrieved April 24, 2014.</ref>
'''ట్విట్టర్''' అనేది అంతర్జాలంలో లభించే ఒక ఉచిత ''మైక్రో బ్లాగింగ్'' (సూక్ష్మ సందేశాలు) సేవ.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ట్విట్టర్" నుండి వెలికితీశారు