భద్రిరాజు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

:వర్గం:భాషా శాస్త్రజ్ఞులు కు లంకె
పంక్తి 37:
}}
 
ఇరవయ్యవ శతాబ్దపు [[తెలుగు:వర్గం:భాషా సాహితీకారులు#భాషాశాస్త్రజ్ఞులు, విద్యావేత్తలుశాస్త్రజ్ఞులు|భాషాశాస్త్ర కోవిదులలో]] ఎన్నదగ్గ వ్యక్తి '''ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి'''. భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. [[ద్రవిడ భాషలు|ద్రావిడ భాషాశాస్త్ర]]విజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన Dravidian Languages పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు రచించాడు.
 
==జీవిత విశేషాలు==