"శ్రీరామోజు హరగోపాల్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
"ఈ కిరాతక రాజ్యాహంకారాల్నిదున్నెయ్"అనేక వాక్యాల్లొ బలమైన వ్యక్తీకరణలున్నాయి.నిజానికి ఒకతత్కాల స్థితిని ఇందులోవర్ణించినా ప్రధానంగా రైతుమరణం,రాజ్యపు గుడ్డితనం కనిపించినా వెనుక బలమైన వాతావరణం ఉంది.
గతంలోనందిని సిధారెడ్డి "ఉట్టితెగిన వాడు"కవిత రాసారు,డా.పత్తిపాక మోహన్"తెగినపోగు"రాసాడు.ఇవన్నీ ఆయాజీవితాల్ని వర్ణించినవే.ఇదీ అలాంటిదే అయినా అనేకంగా వర్ణన ఈ కవితనిసారవంతం చేసింది.మంచి కవిత అందించినందుకు హరగోపాల్ గారికి ధన్య వాదాలు.....మల్లావజ్ఝల నారాయణశర్మ
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కవిసంగమం కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1922675" నుండి వెలికితీశారు