కవిసంగమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
అంతర్జాలాన్ని ఈసడించేవారు. ఆఁ దాన్ని ఎవరు చూస్తున్నారు అనేవారు, దాన్ని అసహ్యించుకునేవారు మనకున్నారు. పెద్దతరం వారిని తప్పు పట్టడం కాదు కాని వారి కాలానికే అందుబాటులో ఉన్న సాంకేతికను ఆహ్వానించలేకపోవడం వల్ల వారిని వారు వెనుకటి కాలానికి పోయిన వారుగా ప్రకటించుకుంటున్నట్లు లెక్క. ఇక సమక్షంలో పొగడి వెనుకనుండి తెగడే గోడమీది పిల్లులు కూడా మనకున్నాయి. వారిని ఉజ్జగించడంమంచిది. కాని పెద్దతరంలో కూడా కొందరు ఇంటర్ నెట్ ప్రభావాన్ని ఫేస్ బుక్ సామాజిక పరిణామ శక్తిని గ్రహించిన వారున్నారు. తెలుగు కవిత్వానికి కూడా ఒక కొత్త మాధ్యమం కొత్త యుగం వచ్చినదని గ్రహించినవారున్నారు. మొదట ఫేస్ బుక్ ప్రయత్నాన్ని కవిసంగమాన్ని నిరసించినవారు కూడా క్రమంగా దీని శక్తిని గ్రహిస్తున్నారు. ఇది ఒక కొత్త ఒరవడి అని తెలుసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. నిన్నగాక మొన్న జరిగిన కవిసంగమం కవిత్వపు పండుగ[[Kavisangamam Poetry Festival]] చాలా ఆనందాన్ని కలిగించింది. కొత్తతరం సంగతి అలా ఉంచి పాత తరానికి కూడా అంతర్జాల మాధ్యమానికి ఉన్న శక్తిని గురించి తెలుగు కవిత్వపు కొత్త ఉనికిని గురించి తెలియజెప్పడంలో ఈ పండుగ సఫలం అయిందని భావించవచ్చు.
 
అలాగే ప్రతిరోజూ కవిసంగమంలో ఒక శీర్షికను రాయించడం కూడా ఒక కొత్త ఒరవడి. [[నౌడూరి మూర్తి, అఫ్సర్, [[వాడ్రేవు చినవీరభద్రుడు]], హెచ్చార్కె, నారాయణస్వామి వెంకటయోగి, కెక్యూబ్ వర్మ, ఎం.నారాయణ శర్మ, వాహెద్[[అబ్దుల్ వాహెద్]], రాజారామ్ తూముచర్ల, [[అన్నవరం దేవేందర్దేవేందర్‌]] వంటి ఉద్దండులయిన వారితో పాటు కొత్తతరం [[శారద శివపురపు, విరించి విరివింటి, సివి శారద, [[కట్టా శ్రీనివాస్శ్రీనివాసరావు]], అరుణ గోగులమండ]] లతో కూడా రాయిస్తూ వారిని కవిత్వ విమర్శకులుగా పరిచయం చేయడం కూడా తెలుగుకవిత్వానికి మంచి కాంట్రిబ్యూషనే.
 
== కార్యక్రమాలు ==
"https://te.wikipedia.org/wiki/కవిసంగమం" నుండి వెలికితీశారు