చెరకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
వాణిజ్య పంట నుండి , చెరకు విత్తనాలను తీసుకుని ఉపయోగించడం వలన, పెద్ద సంఖ్యలో వ్యాధులు వేగంగా వృద్ధి చెందడానికి కారణమవుతున్నది. రెడ్ రాట్ (ఎర్రగా కుళ్ళించే తెగులు), విల్ట్ (వాడిపోవడం), స్మట్ (కాటిక తెగులు), రటూన్ స్టంటింగ్ (మొలకలు గిడసబారి పోవడం) మరియు గ్రాసీ ఘాట్ (గడ్డిపోచల వంటి కొమ్మలు, రెమ్మలు) ఇవన్నీ చెరకు పంట దిగుబడి, శ్రేష్టత పై దుష్ప్రభావం చూపుతాయి. అందువలన, విత్తనాల కోసం చేసే ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన చెరకు పంటల పెంపకం ఎంతో ముఖ్యమైనది మరియు అనుసరించదగ్గది.
[[File:Sugarcane of Chinna SAlem.jpg|thumb]]
[[దస్త్రం:Cakraalu leni eddula bamdi to transport sugarcane in the fields.JPG|thumb|left|కోతకు సిద్ధమైన చెరకు పొలము]]
 
* ఎత్తులో ఉన్న పొలాన్ని, విత్తనపంట పెంపకం గురించి ఎంపిక చేసుకోవాలి. నేలలో లోపాలు లేకుండా (ఉప్పునేలలు, క్షారనేలలు, నీరు నిలిచే నేలలు మొదలైనవి) మరియు తగినంత నీటి పారుదల సదుపాయం ఉండేటట్లు చూసుకోవాలి.
* నేలను సమగ్రంగా తయారు చేసుకోవాలి (పంటకు అనువుగా) మొలకలను నాటడానికి 15 రోజుల ముందు 20 – 25 టన్నులు / హెక్టారుకు FYM ( ఎఫ్. వై.ఎమ్ -) ను నేలకు అందించాలి. (చేర్చాలి).
"https://te.wikipedia.org/wiki/చెరకు" నుండి వెలికితీశారు