పర్దుమన్ సింగ్ బ్రార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
==క్రీడా జీవితము ==
1950 దశకంలో షాట్‌పుట్ మరియు డిస్కస్ త్రో పోటీలలో ఇతడు మనదేశంలో జాతీయ విజేత. షాట్‌పుట్ లో తన మొట్టమొదటి పతకాన్ని 1958లో [[మద్రాసు]] లో జరిగిన జాతీయ షాట్‌పుట్ పోటీలలో సాధించాడు. 1954, 1958 మరియు 1959 సంవత్సరాలలో జాతీయ డిస్కస్ త్రో పోటీలలో విజేతగా నిలిచాడు. 1954 లో [[మనీలా]] లో జరిగిన [[1954 Asian Games|ఆసియా క్రీడల]]లో షాట్‌పుట్ మరియు డిస్కస్ త్రో అంశాలు రెండిటిలో విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించాడు. ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి ఆసియా ఆటగాడిగా ఖ్యాతికెక్కాడు.