పర్దుమన్ సింగ్ బ్రార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
==క్రీడా జీవితము ==
1950 దశకంలో షాట్‌పుట్ మరియు డిస్కస్ త్రో పోటీలలో ఇతడు మనదేశంలో జాతీయ విజేత. షాట్‌పుట్ లో తన మొట్టమొదటి పతకాన్ని 1958లో [[మద్రాసు]] లో జరిగిన జాతీయ షాట్‌పుట్ పోటీలలో సాధించాడు. 1954, 1958 మరియు 1959 సంవత్సరాలలో జాతీయ డిస్కస్ త్రో పోటీలలో విజేతగా నిలిచాడు. 1954 లో [[మనీలా]] లో జరిగిన [[m:en:1954 Asian Games|ఆసియా క్రీడల]]లో షాట్‌పుట్ మరియు డిస్కస్ త్రో అంశాలు రెండిటిలో విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించాడు. ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి ఆసియా ఆటగాడిగా ఖ్యాతికెక్కాడు. తన ప్రదర్శనను కొనసాగిస్తూ [[m:en:1958 Asian Games|1958]] లో [[టోక్యో]] లో జరిగిన ఆసియా క్రీడలలో షాట్‌పుట్ లో స్వర్ణపతకం మరియు డిస్కస్ త్రో లో కాంస్య పతకం గెలుచుకున్నాడు.చివరిగా [[m:en:1962 Asian Games|1962]] లో [[జకార్తా]] లో జరిగిన ఆసియా క్రీడలలో డిస్కస్ త్రో లో రజత పతకం గెలిచి వరుసగా జరిగిన మూడు ఆసియా క్రీడలలో తాను సాధించిన పతకాల సంఖ్యను 5 కు పెంచుకున్నాడు. ఇతని ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వము 1999లో ఇతడిని [[అర్జున అవార్డు]] తో సత్కరించింది.<ref name="Brar" />
 
 
Brar was India's national champion in the shot put and discus throw events in the 1950s. He won his first national shot put event in [[Madras]] in 1958 and won the national discus throw events in 1954, 1958 and 1959. In the [[1954 Asian Games]] in [[Manila]], he won gold medals in the shot put and discus throw events, thus becoming the first athlete in Asia to achieve the feat. He continued his performance in the [[1958 Asian Games]] in [[Tokyo]], winning a gold in the shot put event and bronze in the discus throw event. In his last games appearance in [[1962 Asian Games|1962]] in [[Jakarta]], he won a silver medal in discus throw, thus completing his medal tally of five medals in three Asian games events. He was given the [[Arjuna Award]] by the Government of India in 1999 recognizing his contribution to Indian sports.<ref name="Brar" />
 
==మరణము==