చిత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
==పట్టణ స్వరూపం, జనవిస్తరణ==
జనాభా 252,654 ([[2001]] గణాంకాలు).
==చిత్తూరు పేరు వెనక చరిత్ర==
గతంలో ఈ ఊరి పేరు చిట్ర ఊర్ అని అరవంలో అనేవారు. అది ఆనాడు తమిళ దేసములో ఒక భాగము. చిట్ర అంటే చిన్నది, అనీ, ఊర్ అనగా గ్రామము అని అర్థము. ఆ పేరు కాలక్రమములో చిత్తూరు గా మార్పు చెందిందని వేంపల్లి గంగాధరం తన ''రాయలసీమ కథాసాహిత్యం ఒక పరిశీలన '' అనే సిద్ధాంత గ్రంధంలో వ్రాశారు. తమిళనాడులోని ఈ ప్రాంతము తర్వాతి కాలములో జిల్లాగా ఏర్పడి (1911) ఆంధ్ర ప్రదేశ్ లో కలిసింది.<ref>{{cite book|last1=వేంపల్లి|first1=గంగాధరం|title=రాయలసీమ కథా సాహిత్యం ఒక పరిశీలన సిద్దాంత గ్రంధం.|date=2010|publisher=వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి|location=తిరుపతి|page=7/36|url=http://shodhganga.inflibnet.ac.in/handle/10603/106229|accessdate=28 July 2016}}</ref>
 
==సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు" నుండి వెలికితీశారు