ఉడుపి రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 25:
 
== ప్రారంభ జీవితం ==
ఆయన భారతదేశము లోని [[కర్ణాటక]] రాష్ట్రంలో అడమరు లో జన్మించారు. ఆయన తండ్రి లక్షీనారాయణ తల్లి కృష్ణవేణి అమ్మ. ఆయన ప్రాధమిక విద్యను అడమూరు లో పూర్తిచేశారు. ఉడిపి లోని క్రిస్టియన్ పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. [[అనంతపురం]] లోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో బి.యస్సీ డిగ్రీని పొందారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయమందు ఎం.యస్.సి చేశారు. [[అహ్మదాబాద్]] లో ఫిజికల్ లాబొరేటరీలో పి.హెచ్.డి ని చేశారు. పి.హె.డి ని డా.విక్రమ సారభాయి గారి అధ్వర్యంలో పుర్తి చేశారు.<ref>
Prof. U. R. Rao was married to Mrs. Yashoda Rao.
{{cite web|url=http://www.karnataka.com/personalities/ur-rao/|publisher=karnataka.com|title=India’s Pioneer Space Scientist – Professor Udupi Ramachandra Rao|date=2011-11-17|accessdate=2013-02-25}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఉడుపి_రామచంద్రరావు" నుండి వెలికితీశారు