చెన్నుపాటి లక్ష్మయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
చిలకలూరిపేటకు సమీపంలోని వేలూరులో వీరయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు 1912 జూలై 1న లక్ష్మయ్య జన్మించారు. స్వగ్రామంలోనే ప్రాథ మిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించిన లక్ష్మయ్య ఉపా ధ్యాయుల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అప్పటికీ నామ మాత్రంగా ఉన్న జిల్లా బోరు ఉపాధ్యాయ సంఘానికి జవసత్వాలను కలిగించారు. రెండో
ప్రపంచ యుద్ద కాలంలో ఉపాధ్యా యులకు కూడా రేషన్ కారులను మంజూరు చేయించడానికి కృషి చేశారు. రాష్రవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయు లను ఒకే యూనియన్గా మార్చడంలో ఆయన కృషి చిరస్మరణీయం. 1947లో రాష్ర మహాసభ లను నిర్వహించి ఆంధ్ర ప్రాధమికోపాధ్యాయ ఫెడరేషన్ ను ఏర్పాటుచేశారు ఈ సంస్థకు లక్ష్మయ్య అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ పత్రికను ప్రారంభించి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఉపా ధ్యాయులకు సంఘ స్వాతంత్ర్యం లేదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు లను ఉపసంహరించుకునేంత వరకు లక్ష్మయ్య పోరాటం చేశారు. 1962లో లక్ష్మయ్య గుంటూరు జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమం డలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1968లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఎలిమెంటరీ, సెకండరీ ఉపాధ్యాయుల వేతనాల పెంపునకు కృషి చేశారు. అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య సభ్యుడైన లక్ష్మయ్య రాష్ర అధ్యాపకుల సమస్యలను జాతీయస్థాయిలో వినిపించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో పాదం మోపిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. జీవిత భాగస్వామి హనుమాయమ్మ మరణించిన మరుసటి రోజు కూడా శాసనమండలికి హాజరై ఉపాధ్యాయుల సమస్యలను చర్చించారు. 1968 డిసెంబరు 9న చెన్నపాటి అస్తమించారు.<ref>https://www.youtube.com/watch?v=17a_Kh0SCPA</ref>
 
'''ఉద్యమ విస్తరణ..'''