"రంజిత్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with ''''మహారాజా రంజిత్ సింగ్''' (పంజాబీ: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿ...')
 
'''మహారాజా రంజిత్ సింగ్''' ([[పంజాబీ భాష|పంజాబీ]]: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ), (13 నవంబర్ 1780&nbsp;– 27 జూన్ 1839),<ref name=eos/><ref name=britranjit/> [[భారత ఉపఖండము|భారత ఉపఖండపు]] వాయువ్య భాగంలో 19వ శతాబ్దిలో అధికారాన్ని కైవసం చేసుకున్న [[సిక్ఖు సామ్రాజ్యం|సిక్ఖు సామ్రాజ్యపు]] స్థాపకుడు, పరిపాలకుడు. తనకు పదేళ్ళ వయసు ఉండగా రంజీత్ సింగ్ తన తండ్రితో పాటుగా యుద్ధాల్లో పాల్గొన్నారు. తండ్రి మరణించాకా అప్పటికి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూన్న ఆఫ్ఘాన్లను వెళ్ళగొట్టేందుకు 20 ఏళ్ళలోపే ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1923214" నుండి వెలికితీశారు