"రంజిత్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
రంజీత్ సింగ్ రాజ్యాన్ని సాధించడానికి ముందు పంజాబ్ అనేక వివాదగ్రస్తతమైన మిస్ల్(సమాఖ్య) ల చేతిలో ఉండేది. వాటిలో పన్నెండింటిని సిక్ఖు పాలకులు, ఒకదాన్ని ముస్లింలు పరిపాలించేవారు.<ref name="Singh2008p9"/> రంజీత్ సింగ్ విజయవంతంగా సిక్ఖు మిస్ల్ లను తన సామ్రాజ్యంలో కలుపుకుని, ఐక్యం చేసి, ఇతర స్థానిక సామ్రాజ్యాలను గెలుచుకుని సిక్ఖు సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రధానంగానూ, మరికొన్ని ప్రాంతాల నుంచి మళ్ళీమళ్ళీ దండెత్తి వచ్చిన ముస్లిం సైన్యాలను పలుమార్లు విజయవంతంగా ఓడించారు. మరోవైపు [[ఈస్టిండియా కంపెనీ|బ్రిటీష్ వారితో]] సఖ్యంగా ఉండేవారు.<ref>{{cite book|author=Patwant Singh|title=Empire of the Sikhs: The Life and Times of Maharaja Ranjit Singh|url=http://books.google.com/books?id=Vr4VAQAAIAAJ |year=2008|publisher=Peter Owen|isbn=978-0-7206-1323-0|pages=113-124}}</ref>
 
రంజీత్ సింగ్ హయాంలో సంస్కరణలు, ఆధునికీకరణ, మౌలిక వనరులపై పెట్టుబడి వంటివి చోటుచేసుకుని సాధారణ సంపన్నత, శ్రేయస్సు జరిగాయి. <ref name=tejasingh65>{{cite book|author1=Teja Singh|author2=Sita Ram Kohli|title=Maharaja Ranjit Singh|url=https://books.google.com/books?id=YrG_aJTgnw0C |year=1986|publisher=Atlantic Publishers|pages=65–68}}</ref><ref name=kaushikroyp143>{{cite book|author=Kaushik Roy|title=War, Culture and Society in Early Modern South Asia, 1740-1849|url=http://books.google.com/books?id=zp0FbTniNaYC&pg=PA147 |year=2011|publisher=Routledge |isbn=978-1-136-79087-4 |pages=143–144 }}</ref> ఆయన [[సిక్ఖు ఖల్సా సైన్యం|ఖల్సా సైన్యం]]లోనూ, ప్రభుత్వంలోనూ సిక్ఖులు, హిందువులు, ముస్లింలు, ఐరోపీయులు కూడా స్థానం పొందారు.<ref>{{cite book|author=Kaushik Roy|title=War, Culture and Society in Early Modern South Asia, 1740-1849|url=http://books.google.com/books?id=zp0FbTniNaYC&pg=PA147 |year=2011|publisher=Routledge |isbn=978-1-136-79087-4 |pages=143–147 }}</ref> ఆయన ఘనత, స్మృతుల్లో సిక్ఖుల సంస్కృతిలోనూ, కళల్లోనూ పునరుజ్జీవనం సాధ్యమైంది, అమృత్ సర్ లో స్వర్ణ మందిరం పునర్నిర్మించడం, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల్లో వారి విరాళాలతో సిక్ఖు దేవాలయాలు నిర్మించడం వంటివి చేశారు.<ref name=lafontp95>{{cite book|author=Jean Marie Lafont|title=Maharaja Ranjit Singh: Lord of the Five Rivers|url=http://books.google.com/books?id=zjduAAAAMAAJ |year=2002|publisher=Oxford University Press|isbn=978-0-19-566111-8 |pages=95-96 }}</ref><ref>{{cite book|author=Kerry Brown|title=Sikh Art and Literature|url=http://books.google.com/books?id=ddgO-DldmSwC |year=2002|publisher=Routledge|isbn=978-1-134-63136-0 |page=35}}</ref> పంజాబ్ సింహం అన్న అర్థం వచ్చే ''షేర్-ఇ-పంజాబ్'' అన్న బిరుదుతో రంజీత్ సింగ్ ను వ్యవహరిస్తారు. మహారాజా రంజీత్ సింగ్ అనంతరం ఖరేక్ సింగ్ పరిపాలనకు వచ్చారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1923376" నుండి వెలికితీశారు