"రంజిత్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{Infobox monarch
| name = మహారాజా రంజీత్ సింగ్
ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ
شیر پنجاب مهاراجه رانجیت سینگ
| title = పంజాబ్ మహారాజు
లాహోర్ మహారాజా
షేర్-ఇ-పంజాబ్ (పంజాబ్ సింహం)
ఐదు నదుల ప్రభువు
సర్కార్-ఇ-వాలా<ref>The Sikh Army 1799-1849 By Ian Heath, Michael Perry(Page 3), "...''and in April 1801 Ranjit Singh proclaimed himself '''Sarkar-i-wala''' or head of state''...</ref>
| image = File:Maharaja Ranjit Singh, Emperor of the Sikh Empire.jpg
| caption = మహారాజా రంజీత్ సింగ్
| reign = 12 ఏప్రిల్ 1801–27 జూన్ 1839
| cor-type = పట్టాభిషేకం
| coronation = 12 ఏప్రిల్ 1801
| birth_date = ਬੁਧ ਸਿੰਘ
బుద్ధ్ సింగ్
13 నవంబర్ 1780<ref name="pta1">{{cite book|title=Studies in Contemporary Indian History – Punjab Through the Ages Volume 2|year=2007|publisher=Sarup & Sons, New Delhi|isbn=81-7625-738-9|page=2|url=https://books.google.com/books?id=kxtEFA5qqR8C&lpg=PA162&dq=ranjith%20singh&pg=PA2#v=onepage&q&f=false|author=S.R. Bakshi, Rashmi Pathak|editor=S.R. Bakshi, Rashmi Pathak|accessdate=2010|chapter=1-Political Condition}}</ref>
| birth_place = [[గుజ్రన్ వాలా]], [[సుకేర్ చకియా మిస్ల్]] (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)
| death_date = {{death date and age|1839|6|27|1780|11|13|df=y}}
| death_place = లాహోర్, పంజాబ్, సిక్ఖు సామ్రాజ్యం (ప్రస్తుత పాకిస్తాన్ లో ఉంది)
| place of burial = దహనం చేశాకా అస్థికలు పాకిస్తానీ పంజాబ్ లోని లాహోర్ లో [[రంజిత్ సింగ్ సమాధి]]లో ఉంచారు.
| predecessor =
| successor = [[ఖరక్ సింగ్]]
| father = [[మహా సింగ్|సర్దార్ మహా సింగ్]]
| mother = రాజ్ కౌర్
| religion = [[సిక్కు మతం]]

'''మహారాజా రంజిత్ సింగ్''' ([[పంజాబీ భాష|పంజాబీ]]: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ), (13 నవంబర్ 1780 – 27 జూన్ 1839),<ref name=eos/><ref name=britranjit>[https://www.britannica.com/biography/Ranjit-Singh-Sikh-maharaja Ranjit Singh] Encyclopædia Britannica, Khushwant Singh (2015)</ref> [[భారత ఉపఖండము|భారత ఉపఖండపు]] వాయువ్య భాగంలో 19వ శతాబ్దిలో అధికారాన్ని కైవసం చేసుకున్న [[సిక్ఖు సామ్రాజ్యం|సిక్ఖు సామ్రాజ్యపు]] స్థాపకుడు, పరిపాలకుడు. తనకు పదేళ్ళ వయసు ఉండగా రంజీత్ సింగ్ తన తండ్రితో పాటుగా యుద్ధాల్లో పాల్గొన్నారు. తండ్రి మరణించాకా అప్పటికి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూన్న ఆఫ్ఘాన్లను వెళ్ళగొట్టేందుకు 20 ఏళ్ళలోపే ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో 21 సంవత్సరాలకే పంజాబ్ మహారాజాగా ప్రకటించుకోగలిగారు.<ref name=eos>{{cite web |url=http://www.learnpunjabi.org/eos/index.aspx |title=RANJIT SINGH (1780-1839) |last1=Kushwant Singh |website=Encyclopaedia of Sikhism |publisher=Punjabi University Patiala |accessdate=18 August 2015}}</ref><ref name="Singh2008p9">{{cite book|author=Khushwant Singh|title=Ranjit Singh|url=http://books.google.com/books?id=D068dKeyGW4C |year=2008| publisher=Penguin Books |isbn=978-0-14-306543-2 |pages=9-14 }}</ref> ఆయన నాయకత్వంలో 1839 వరకూ ఆయన సామ్రాజ్యం [[పంజాబ్ ప్రాంతం]]లో విస్తరించింది.<ref name="Encyclopædia Britannica Eleventh Edition 1911 Page 892">Encyclopædia Britannica Eleventh Edition, (Edition: Volume V22, Date: 1910-1911), Page 892.</ref><ref name="Grewal6">{{cite book|last=Grewal|first=J. S.|title=The Sikh empire (1799–1849) |publisher=Cambridge University Press|year=1990|series=The New Cambridge History of India|volume=The Sikhs of the Punjab|chapter=Chapter 6: The Sikh empire (1799–1849)|url=http://histories.cambridge.org/extract?id=chol9780521268844_CHOL9780521268844A008}}</ref>

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1923379" నుండి వెలికితీశారు