సిక్ఖు సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''సిక్ఖు సామ్రాజ్యం''' పంజాబ్, దాని సమీప ప్రా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సిక్ఖు సామ్రాజ్యం''' [[పంజాబ్ ప్రాంతం|పంజాబ్]], దాని సమీప ప్రాంతాలను కలుపుకుంటూ మతరహిత రాజ్యాన్ని స్థాపించిన [[రంజీత్ సింగ్|మహారాజా రంజీత్ సింగ్]] నాయకత్వంలో 19వ శతాబ్దిలో [[భారత ఉపఖండం]]లో ఏర్పడ్డ ప్రధాన రాజకీయ శక్తి.<ref>{{cite web|url=http://www.exoticindiaart.com/book/details/IDE822/ |title=Ranjit Singh: A Secular Sikh Sovereign by K.S. Duggal. '&#39;(Date:1989. ISBN 8170172446'&#39;) |publisher=Exoticindiaart.com |date=3 September 2015 |accessdate=2009-08-09}}</ref>. 1799లో రంజిత్ సింగ్ [[లాహోర్]] ను పట్టుకున్న నాటి నుంచీ 1849 వరకూ కొనసాగింది. స్వతంత్ర [[మిస్ల్]] లు, [[ఖల్సా]]లో సామ్రాజ్యపు పునాదులు పాదుకున్నాయి.<ref name="Encyclopædia Britannica Eleventh Edition 1911 Page 892">Encyclopædia Britannica Eleventh Edition, (Edition: Volume V22, Date: 1910–1911), Page 892.</ref><ref name="Grewal">{{cite book|last=Grewal|first=J. S.|title=The Sikhs of the Punjab, Chapter 6: The Sikh empire (1799–1849) |publisher=Cambridge University Press|year=1990|series=The New Cambridge History of India|work=|chapter=|url=https://books.google.com/books?id=2_nryFANsoYC&printsec=frontcover&dq=isbn%3D0521637643&hl=en&sa=X&ei=yKFPU_76KoaEO5blgYgH&ved=0CEwQ6AEwAQ#v=onepage&q=isbn%3D0521637643&f=false|isbn=0 521 63764 3 }}</ref>
"https://te.wikipedia.org/wiki/సిక్ఖు_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు