పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు''' గొప్ప కవి, పండితుడు, అవధాని. ఆంధ్ర సంస్కృత భాషలలో ప్రవీణుడు. యాభైకి పైగా పుస్తకాలు వ్రాశాడు. ఇతడు [[1897]], [[జూన్ 15]] కు సరియైన [[హేవళంబ]] నామ సంవత్సర [[జ్యేష్ఠ బహుళ పాడ్యమి]] నాడు [[గుంటూరునెల్లూరు]] జిల్లా [[సంగం (నెల్లూరు జిల్లా)|సంగం]]లో జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=17021| గుంటూరు మండల సర్వస్వము - పేజీ 459]</ref>. ఇతని తండ్రి పేరు జగన్నాథాచార్యులు. తల్లి కావేరమ్మ. ఇతడు కాశ్యప గోత్రుడు. ఇతడు గుంటూరు టౌన్ హైస్కూలులో ప్రధాన సంస్కృతోపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. తదనంతరం హిందూ కళాశాలలోసంస్కృతాధ్యాపకుడిగా పనిచేశాడు.
==రచనలు==
{{Div col|cols=3}}