"పరవస్తు చిన్నయ సూరి" కూర్పుల మధ్య తేడాలు

 
== ఉద్యోగం, రచనా ప్రస్థానం ==
చిన్నయ [[మద్రాసు]] ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో [[తెలుగు]] బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ [[కాశీ]] నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీ‍క్ష చేయించి, సమర్థుడని గుర్తించి, "చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు.<ref>[[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], [[అద్దేపల్లి అండ్ కొ]], రాజమహేంద్రవరం, 1950.</ref> సూరి అనగా పండితుడు అని అర్థం.
 
==రచనలు==
1,93,181

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1923705" నుండి వెలికితీశారు