మొల్ల రామాయణము: కూర్పుల మధ్య తేడాలు

లింకులు+బొమ్మ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Molla Writings.jpg|thumb|right|మొల్ల రామాయణము తాటాకు ప్రతి]]
[[మొల్ల రామాయణము]], [[సంస్కృతము]]లో శ్రీ [[వాల్మీకి]] విరచితమయిన శ్రీమద్రామాయణమును[[శ్రీమద్రామాయణము]]ను ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. దీనిని 16వ శతాబ్దికి చెందిన [[మొల్ల]] అను కవయిత్రి రచించెను. మొల్ల ఆంధ్రదేశములోని [[కడప]] జిల్లాలోని [[గోపవరము]] అను గ్రామములో
నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది.
 
"https://te.wikipedia.org/wiki/మొల్ల_రామాయణము" నుండి వెలికితీశారు