కాకతీయ విశ్వవిద్యాలయము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
|website = [http://www.kakatiya.ac.in www.kakatiya.ac.in]
}}
 
==విశ్వవిద్యాలయము==
'''కాకతీయ విశ్వవిద్యాలయము''' [[వరంగల్]]‌లో ఉన్న పబ్లిక్ [[విశ్వవిద్యాలయము]]. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో రెండవ అతి పెద్ద విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయములో దాదాపు 120 విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి నాలుగు జిల్లాలు (వరంగల్, కరీంనగర్, ఖమ్మం మరియు ఆదిలాబాద్) వస్తాయి.
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు]]