కాకతీయ విశ్వవిద్యాలయము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
==విశ్వవిద్యాలయము==
'''కాకతీయ విశ్వవిద్యాలయము''' [[వరంగల్]]‌లో ఉన్న పబ్లిక్ [[విశ్వవిద్యాలయము]]. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో రెండవ అతి పెద్ద విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయములో దాదాపు 120 విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి నాలుగు జిల్లాలు (వరంగల్, కరీంనగర్, ఖమ్మం మరియు ఆదిలాబాద్) వస్తాయి.
 
==స్టాఫ్==
ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంగ్లీష్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిందీ
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ సాంస్క్రిట్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ తెలుగు
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉర్దూ
ఫాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
 
ఫాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్
ఫాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ సి.యస్‌.ఇ
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్
ఫాకల్టీ ఆఫ్ లా
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా
 
ఫాకల్టీ ఆఫ్ ఫార్మసీ
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మసీ
ఫాకల్టీ ఆఫ్ సైన్స్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ బోటనీ
*డిపార్ట్‌మెంట్ కెమిస్ట్రీ
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ జియాలజీ
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్మాటిక్స్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ మాథమాటిక్స్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ జువాలజీ
ఫాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిస్టరీ
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
*డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషియాలజీ
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు]]