శోభా సింగ్ (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
===విద్య మరియు శిక్షణ===
 
తన 15వ యేట శోభాసింగ్ అమృత్ సర్ లోని ఇండస్ట్రియల్ పాఠశాలలో ఒక సంవత్సరం పాటు ఆర్ట్ మరియు క్రాప్టు కోర్సును చేసాడు. ఆయన బ్రిటిష్ సైనిక దళంలో డ్రాప్ట్స్ మన్ గా చేరాడు. ఆయన బాగ్దాద్, మెసపటోనియా (ప్రస్తుతం ఇరాక్) లలో తన సేవలనందించాడు. 1923 లో ఆయన సైనక దళం నుండి వదిలి అమృత్ సర్ కు తిరిగి వెళ్ళాడు. అచ్చట ఒక ఆర్ట్ స్టుడియోను ప్రారంభిమాడు. అదే సంవత్సరం ఆయన బీబీ ఇందెర్ కౌర్ ను వివాహమాడాడు. ఆయన అమృత్ సర్, లాహోర్ 91926) మరియు ఢిల్లీ (1931) లలోని తన ఆర్ట్ స్టుడియోలలో పనిచేసాదు.
At age 15, Sobha Singh entered the Industrial School at [[Amritsar]] for a one-year course in art and craft. He joined the [[British Indian army]] as a draughtsman and served in [[Baghdad]], [[Mesopotamia]] (now [[Iraq]]). In 1923 he left army and returned to [[Amritsar]], where he opened his art studio. In the same year, he married Bibi Inder Kaur on [[Baisakhi]] day. He worked from his studios at Amritsar, [[Lahore]] (1926) and [[Delhi]] (1931).
 
1946 లో ఆయన లాహోర్ వచ్చి అనార్కలీ వద్ద తన స్టుడియోను ప్రారంభించాడు. అచట ఆర్టు డైరక్టరుగా చిత్రాలలో పనిచేసాడు. ఆయన భారతదేశ విభజన మూలంగా బలవంతంగా నగరాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది.<ref>[http://www.sobhasinghartist.com/life.html S. Sobha Singh Artist<!-- Bot generated title -->]</ref> 1949లో ఆయన అండ్రెట్టా (పాలంపూర్ వద్ద) స్థిరపడ్డాఅడు. ఈ ప్రదేశం కాంగ్రా లోయకు సమీపంలో ఉన్నది. ప్రస్తుతం ఈ ప్రదేశం ప్రసిద్ది చెందినది.
In 1946, He went back to Lahore and opened his studio at Anarkali and was working as an art director for a film when he was forced to leave the city due to partition of the country.<ref>[http://www.sobhasinghartist.com/life.html S. Sobha Singh Artist<!-- Bot generated title -->]</ref> In 1949 he settled down in Andretta (near [[Palampur]]), a remote and then little-known place in the [[Kangra Valley]], beginning his career as a painter. Now these days this place is very well known.
 
==చిత్రలేఖనం==